ED raids in Hyderabad: జాతీయస్థాయిలో సంచలనంగా మారిన దిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. దిల్లీ మద్యం పాలసీ వ్యవహారం మరోసారి హైదరాబాద్‌లో అలజడి సృష్టిస్తోంది. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్‌లో మరోసారి బృందాలుగా ఏర్పడి పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఎర్రమంజిల్‌లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ED raids in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు - దిల్లీ లిక్కర్ స్కామ్
ED raids in Hyderabad: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో హైదరాబాద్‌లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణలోని ఎర్రమంజిల్‌లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు