Tollywood drugs case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరింది. ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఫిబ్రవరి 2న తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్‌శాఖకు ఈడీ లేఖ రాసింది.
Tollywood drugs case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన ఈడీ
Tollywood drugs case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. వివరాలు లేనందున కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని పేర్కొంది.
drugs
హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. వివరాలు లేనందున కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. సీఎస్, ఎక్సైజ్ డైరెక్టర్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న ఈడీ నోటీసు పంపింది.
ఇదీ చదవండి :Tollywood Drugs: మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు