ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Eatala on 14th: ఈనెల 14న భాజపాలో చేరనున్న ఈటల రాజేందర్‌ - telangana varthalu

తెలంగాణలో చర్చనీయాంశమైన ఈటల రాజేందర్ రాజకీయ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఈనెల 14న ఆయన భాజపాలో చేరనున్నారు. ఈటల, మాజీఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ భాజపాలో చేరనున్నారు.

14న భాజపాలో చేరనున్న ఈటల రాజేందర్‌
14న భాజపాలో చేరనున్న ఈటల రాజేందర్‌

By

Published : Jun 10, 2021, 8:37 PM IST

Updated : Jun 10, 2021, 8:45 PM IST

తెలంగాణ రాష్ట్ర మాజీమంత్రి ఈటల రాజేందర్‌ భాజపాలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న అనుచరులతో కలిసి ఈటల కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో.... ఈటల రాజేందర్‌తో పాటు మాజీఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి, కరీంనగర్‌ జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ భాజపాలో చేరనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను అందించేందుకు స్పీకర్‌ను ఈటల రాజేందర్‌ సమయం కోరగా.... సభాపతి ఇవ్వకపోవడంతో ఈ మెయిల్‌ ద్వారా పంపిస్తారని తెలుస్తోంది.

Last Updated : Jun 10, 2021, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details