ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: సూర్యాపేట జిల్లాలో కంపించిన భూమి - సూర్యాపేట జిల్లాలో భూకంపం

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో వరుసగా నాలుగు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.0 గా నమోదైందని తహసీల్దార్ కమలాకర్ తెలిపారు. సుమారు నాలుగు సెకన్ల పాటు కంపించిందన్నారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

earth quake in telangana
తెలంగాణలో కంపించిన భూమి

By

Published : Jun 23, 2020, 8:02 PM IST

Updated : Jun 23, 2020, 8:30 PM IST

తెలంగాణలో సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో భూమి మళ్లీ కంపించింది. మంగళవారం వరుసగా నాలుగు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు వినిపించడం లేదని వాపోతున్నారు.

రిక్టర్ స్కేలుపై 3.0 గా నమోదైందని.. సుమారు నాలుగు సెకన్ల పాటు భూమి కంపించిందని తహసీల్దార్ కమలాకర్ తెలిపారు

ఇదీ చూడండి:'అదనపు సమాచారం కోసం అచ్చెన్నాయుడిని కస్టడీకి ఇవ్వండి'

Last Updated : Jun 23, 2020, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details