ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS Eamcet : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల - తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌(TS Eamcet) విడుదలైంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్​కు అవకాశం ఇవ్వగా.. నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

TS Eamcet
TS Eamcఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలet

By

Published : Oct 23, 2021, 4:28 AM IST

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌(TS Eamcet) విడుదలైంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్​ చేసుకోవచ్చు. ఈనెల 27న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి. నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది.

నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌... నవంబర్‌ 9, 10న వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. నవంబర్‌ 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details