ఏపీ హైకోర్టులో తొలిసారి ఈ - లోక్ అదాలత్ నిర్వహించి ఒకే రోజు 187 కేసులను పరిష్కరించారు. మోటారు వాహన ప్రమాదాలకు సంబంధించి హైకోర్టులో ఈ - లోక్ అదాలత్ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి , జస్టిస్ ఎన్. జయసూర్య నేతృత్వంలో బెంచు 187 కేసుల్ని పరిష్కరించాయి. కరోనా సమయంలో ఈ - లోక్ అదాలత్ ద్వారా వ్యాజ్యాల పరిష్కారానికి సహకరించిన వారికి హైకోర్టు న్యాయ సేవల కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ-లోక్ అదాలత్ ద్వారా హైకోర్టులో.. ఒకేరోజు 187 కేసులు పరిష్కారం - ఏపీ ఈ-లోక్ అదాలత్ న్యూస్
హైకోర్టులో తొలిసారి ఈ - లోక్ అదాలత్ నిర్వహించి ఒకే రోజు 187 కేసులను పరిష్కరించారు. కరోనా సమయంలో ఈ - లోక్ అదాలత్ ద్వారా వ్యాజ్యాల పరిష్కారానికి సహకరించిన వారికి హైకోర్టు న్యాయ సేవల కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి కృతజ్ఞతలు చెప్పారు.
E-Lok Adalat cases