పాఠశాలలకు ఈనెల 11 నుంచి 16 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. తొమ్మిదో తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో అదనంగా సెలవులు కలిసివచ్చాయి. ఎనిమిదో తేదీ వరకే పాఠశాలలు పనిచేస్తాయి. 17న ఆదివారం రావడంతో 18న పునఃప్రారంభం కానున్నాయి. ఈ లెక్కన 9-18 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.
DASARA HOLLYDAYS: 11 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు - ఏపీ 2021 వార్తలు
రాష్ట్రంలో పాఠశాలలకు ఈనెల 11 నుంచి 16 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి 18వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.
పాఠశాలలకు దసరా సెలవులు 11 నుంచి