కనెక్ట్ ఆంధ్రా సీఈవోగా కోటేశ్వరమ్మ - కనెక్ట్ ఆంధ్రా సీఈవోగా కోటేశ్వరమ్మ నియామకం
'కనెక్ట్ టు ఆంధ్రా' సీఈవోగా ఐఆర్ఎస్ అధికారి, దుర్గగుడి మాజీ ఈవో కోటేశ్వరమ్మ నియమితులయ్యారు. ఆమెను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 'కనెక్ట్ టు ఆంధ్రా' కార్యక్రమం ద్వారా సీఎస్ఆర్ నిధుల సేకరించాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ నిధులను రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని యోచిస్తోంది.
కనెక్ట్ ఆంధ్రా సీఈవోగా కోటేశ్వరమ్మ నియామకం