ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాగ్యనగర శివారులో భారీగా పసిడి పట్టివేత - hyderabad latest crime news

హైదరాబాద్ శివారులో డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని పట్టుకున్నారు. కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల విలువైన మూడు కిలోలకు పైగా స్వర్ణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.

dri officials find gold in hyderabad outskirts
భారీగా పసిడి పట్టివేత

By

Published : Feb 25, 2020, 8:31 PM IST

భారీగా పసిడి పట్టివేత

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తోన్న ఓ ప్రైవేటు బస్సును నగర శివారులో తనిఖీ చేయగా రూ.1.38 కోట్ల విలువైన బంగారం బయపడింది. ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తోన్న నలుగురు వ్యక్తులను డీఆర్​ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో 31 విదేశీ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:

'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

ABOUT THE AUTHOR

...view details