ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Special PS to Water Resources Dept: రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి - Dr. KS Jawahar Reddy as TTD EO

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (Special PS to Water Resources Dept)గా డా.కెఎస్.జవహర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు.

Dr. KS Jawahar Reddy
రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

By

Published : Nov 20, 2021, 6:47 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డా.కెఎస్.జవహర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా (TTD EO) ఉన్న ఆయనను.. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సచివాలయంలోని జలవనరుల శాఖ విభాగంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా(Special Principal Secretary) ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతల్లోనూ జవహర్ రెడ్డి కొనసాగనున్నారు.

ఇదీ చదవండి : NANDAMURI RAMAKRISHNA: 'మా కుటుంబం జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టం'

ABOUT THE AUTHOR

...view details