ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దూర్​దర్శన్ పాఠాల ప్రసారంలో ఈ నెల13 నుంచి మార్పు - దూర్​దర్శన్ పాఠాల ప్రసారంలో జులై13 నుంచి మార్పులు

దూర్​దర్శన్​లో ప్రసారం చేసే 1-10 తరగతుల పాఠాల షెడ్యూల్​ను ఈ నెల 13నుంచి 31 వరకు మార్పు చేసినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

doordarshan classes timings are changed from thirteen july
దూర్​దర్శన్ పాఠాల ప్రసారంలో ఈ నెల13 నుంచి మార్పు

By

Published : Jul 9, 2020, 7:36 AM IST

దూర్​దర్శన్​లో ప్రసారం చేసే 1-10 తరగతుల పాఠాల షెడ్యూల్​ను ఈ నెల 13నుంచి 31 వరకు మార్పు చేసినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారంలో 5రోజులు... రోజుకి ఆరు గంటలు పాఠాలను ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు.

  • 1,2 తరగతులకు- ఉదయం 11నుంచి12 గంటల వరకు
  • 3,4,5 తరగతులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు పాఠాల ప్రసారం ఉంటుందన్నారు.
  • 6,7 తరగతులకు- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు
  • 8,9 తరగతులకు- సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు
  • పదో తరగతి వారికి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details