Diwali Precautions: దివ్వెల పండుగ దీపావళి వేళ.. తస్మాత్ జాగ్రత్త - దివ్వెల పండుగ దీపావళి వేళ తస్మాత్ జాగ్రత్త
దివ్వెల పండుగ దీపావళి వేళ తస్మాత్ జాగ్రత్త అంటున్నారు వైద్యులు. సంబురంగా మతాబులు కాల్చే వేళ అప్రమత్తత అవసరమని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. బాణసంచే కాల్చే సమయంలో కళ్లకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటున్నారు. మరీ అందుకోసం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...? ఒకవేళ కళ్లకు గాయం అయితే ముందస్తుగా ఏం చేయాలన్న అంశాలపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సత్య ప్రసాద్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి..
దివ్వెల పండుగ దీపావళి వేళ తస్మాత్ జాగ్రత్త