ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ దీపావళి ప్రజలందరికీ సంతోషాన్ని పంచాలి: గవర్నర్ - news of depavali celebrations at governor home

రాజ్​భవన్​ వేదికగా నిర్వహించిన దీపావళి సంబరాల్లో గవర్నర్ బిశ్వభూషణ్  హరిచందన్ దంపతులు పాల్గొన్నారు. ఈ పండగ అందరికీ సుఖ సంతోషాలను పంచాలని ఆకాంక్షించారు.

diwali celebrations at AP Rajbhavan vijayawada

By

Published : Oct 27, 2019, 9:40 PM IST

Updated : Oct 27, 2019, 11:31 PM IST

రాజ్​భవన్​లో నిర్వహించిన దీపావళి సంబరాల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు చెప్పిన మేరకు పర్యావరణ సహితంగా వేడుక చేశారు. రాజ్ భవన్​లోని దీపాల అలంకరణతో పాటు.. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ పండగ అందరికీ సుఖ సంతోషాలను పంచాలని గవర్నర్ ఆకాంక్షించారు. పలువురు విద్యార్థులకు గవర్నర్ దంపతులు వస్త్రాలు పంపిణీ చేశారు.

దీపావళి ప్రజలందరికీ సుఖసంతోషాలు పంచాలి: రాష్ట్ర గవర్నర్
ఈ దీపావళి ప్రజలందరికీ సంతోషాన్ని పంచాలి: గవర్నర్
Last Updated : Oct 27, 2019, 11:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details