రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే నేరుగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచి ప్రయోగత్మకంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు.
ఇంటికే రేషన్ ..నేడు ప్రయోగత్మకంగా ప్రారంభం - ఏపీలో ఇంటికే రేషన్ వార్తలు
లబ్ధిదారులకు రేషన్ బియాన్ని ఇంటికే నేరుగా పంపిణీ చేసే కార్యక్రమాన్నినేటి నుంచి ప్రయోగత్మకంగా ప్రారంభించనున్నారు
ration start