సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో సమావేశమైన బెనర్జీ కాసేపు ఆయనతో ముచ్చటించారు. ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన పూర్తి చేసుకున్న జగన్ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని తెలిపారు. త్వరలోనే సీఎం జగన్మోహన్ రెడ్డితో మరోసారి సమావేశమవుతానని వెల్లడించారు.
సీఎం జగన్తో సీఐఐ డైరెక్టర్ జనరల్ మర్యాదపూర్వక భేటీ - CM
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన పూర్తి చేసుకున్న జగన్ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని ఆయన తెలిపారు.
![సీఎం జగన్తో సీఐఐ డైరెక్టర్ జనరల్ మర్యాదపూర్వక భేటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4366475-704-4366475-1567847436181.jpg)
సీఎం జగన్తో సీఐఐ డైరెక్టర్ జనరల్ మర్యాదపూర్వక భేటి