కృష్ణా జిల్లా కంకిపాడు వెటర్నరీ బయలాజికల్ సంస్థ రీలొకేట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. వీబీఆర్‌ఐని పులివెందులకు రీలొకేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందులలోని ఏపీ కార్ల ప్రాంగణంలోని భూమి తీసుకోవచ్చని ఆదేశాల్లో స్పష్టం చేసింది. 5.46 ఎకరాలు తీసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
కంకిపాడు వెటర్నరీ బయలాజికల్ సంస్థ రీలొకేట్‌కు ఆదేశాలు - Kankipadu Veterinary Biological Institute
కంకిపాడు వెటర్నరీ బయలాజికల్ సంస్థ రీలొకేట్‌కు ఆదేశాలు వెలువడ్డాయి. పులివెందులలోని ఏపీ కార్ల ప్రాంగణంలోని భూమి తీసుకోవచ్చని ఆదేశాల్లో స్పష్టం చేసింది. 5.46 ఎకరాలు తీసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

కంకిపాడు వెటర్నరీ బయలాజికల్ సంస్థ రీలొకేట్‌కు ఆదేశాలు