ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

dhulipalla vydeepthi complaint: హైదరాబాద్‌ సీసీఎస్​ పోలీసులకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె ఫిర్యాదు - dhulipalla Narendra daughter complains at Hyderabad ccs police

తెదేపా సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తీ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల(dhulipalla Narendra daughter complains at Hyderabad ccs police)కు పిర్యాదు చేశారు. తమ కుటుంబాన్ని కించపరిచే విధంగా సోషల్​ మీడియాలో వీడియోలు పెడుతున్న పంచ్ ప్రభాకర్​పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

dhulipalla vydeepthi complaint
హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె ఫిర్యాదు

By

Published : Oct 22, 2021, 5:00 AM IST

తమ కుటుంబాన్ని కించపరిచే విధంగా వీడియోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తీ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు(dhulipalla Narendra daughter complains at Hyderabad ccs police) చేశారు. పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి.. సామాజిక మాధ్యమాల్లో తమ కుటుంబసభ్యులు, మహిళల పట్ల అసత్య ఆరోపణలు చేస్తూ.. ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్​ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details