నివర్ తుపాన్ కారణంగా మరో 48 గంటల పాటు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన సూచించారు. కలెక్టర్లు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజలు డయల్ 100, 112 సేవలు ఉపయోగించుకోవాలని అన్నారు.
పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలి:డీజీపీ - నివర్ తుఫాన్ పై డీజీపీ సమీక్ష
నివర్ తుపాన్ కారణంగా మరో 48 గంటల పాటు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. కలెక్టర్లు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి పనిచేయాలని సూచించారు
పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలి:డీజీపీ