కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలందరూ సహకరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చినవారికే ఎక్కువగా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న ఆయన.. వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారు నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విదేశాల నుంచి వచ్చేవారు నిబంధనలు పాటించండి: డీజీపీ - corona related news in ap
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నివారణకు అందరూ సహకరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చేవారు నిబంధనలు పాటించాలని.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![విదేశాల నుంచి వచ్చేవారు నిబంధనలు పాటించండి: డీజీపీ విదేశాలు నుంచి వచ్చేవారు నిబంధనలు పాటించండి: డీజీపీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6501574-4-6501574-1584863407303.jpg)
విదేశాలు నుంచి వచ్చేవారు నిబంధనలు పాటించండి: డీజీపీ