ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ గౌతం సవాంగ్... తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని డీజీపీ తెలిపారు. అటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే అందించగలరని పేర్కొన్నారు. వ్యక్తులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రక్షించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రక్షించేందుకు మేము సిద్ధం: డీజీపీ - డీజీపీ తాజా వాార్తలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎటువంటి ఆధారాలు ఉన్నా తమకు అందించగలరంటూ చంద్రబాబుకు డీజీపీ గౌతం సవాంగ్ లేఖ రాశారు. ఆ విషయానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు.

డీజీపీ గౌతం సవాంగ్