తనపై నమోదైన కేసులపై త్వరలోనే మాట్లాడుతానని దేవినేని ఉమా తెలిపారు. గతనెల 15న మొదటిదశ, ఈ నెల 15న రెండోదశ కరోనా టీకా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వైద్యుల సలహాతో కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
నాపై నమోదైన కేసులపై త్వరలో మాట్లాడతా: దేవినేని ఉమా - devineni uma cases
తనపై నమోదైన కేసులపై త్వరలోనే మాట్లాడుతానని దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఈ నెల 15న రెండోదశ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు.
దేవినేని ఉమా