పోలవరం పనులు ఏ మాత్రం ముందుకు సాగట్లేదని తెదేపా నేత దేవినేని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రాజెక్టు పనులు ఎంత శాతం పూర్తి చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెదేపా హయాంలో పూర్తి చేసిన పనులే ఇప్పటి వరకు ఉన్నాయన్న ఉమ..74 శాతం నుంచి 77 శాతానికి పనులు పూర్తిచేసినట్లు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు అప్పుడు పూర్తి చేసిన లెక్కలే ఇప్పటికీ ఉన్నాయని ఆయన తెలిపారు.
పోలవరం పనులు ఏ మాత్రం ముందుకు సాగట్లేదు: దేవినేని ఉమ - Devineni Uma latest updates
పోలవరం పనులు ఏ మాత్రం ముందుకు సాగట్లేదని తెదేపా నేత దేవినేని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రాజెక్టు పనులు ఎంత శాతం పూర్తి చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దేవినేని ఉమ