ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించండి' - devineni uma on paddy payment

ధాన్యం రైతులకు బాకీ పడిన 2వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. పలుమార్లు దిల్లీకి వెళ్లిన సీఎం జగన్‌... ఈ అంశంపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా....కొనుగోళ్లు ఆపేశారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.

devineni uma on paddy payment
ధాన్యం బకాయిలపై దేవినేని ఉమ వ్యాఖ్యలు

By

Published : Feb 19, 2020, 6:03 AM IST

ధాన్యం బకాయిలపై దేవినేని ఉమ వ్యాఖ్యలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details