అమరావతి పోరాటానికి మద్దతుగా మాజీ మంత్రి దేవినేని ఉమ... విజయవాడ గొల్లపూడిలోని తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. మహిళలు, రైతులు చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అధికారంలోకి రాగానే విశాఖ మెడ్ టెక్ పై విజిలెన్స్ విచారణ వేస్తామన్న వాళ్లు... ఇప్పుడు అక్కడ తయారుచేసే యంత్రాలు తమ ఘనతే అని మంత్రులు చెప్పుకొవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
'నాడు విచారణ అన్నారు.. ఇవాళ తమ ఘనతే అంటున్నారు' - latest updates of corona
విశాఖ మెడ్ టెక్ జోన్ పై మంత్రులు చేస్తున్న ప్రకటనలపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే మెడ్ టెక్ పై విచారణ జరిపిస్తామన్న వాళ్లే... ఈరోజు అక్కడ తయారు చేసే యంత్రాలు తమ ఘనతే అని చెప్పుకొవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

devineni uma fire on ministers over medtech issue
మీడియాతో మాట్లాడుతున్న దేవినేని ఉమామహేశ్వరరావు