వెలిగొండ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే చంద్రబాబు దాని పూర్తికి కృషిచేశారని మాజీమంత్రి దేవినేని ఉమ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పనులు పరిగెత్తించామన్నారు. గతంలో వెలిగొండ పనులకు వైకాపా నేతలు అడ్డుపడ్డారన్న దేవినేని ఉమ.... రివర్స్ టెండరింగ్ కింద సొరంగాన్ని తవ్వే పనులు లంకారెడ్డికి ఎలా ఇస్తారని నిలదీశారు. వరద వస్తే లక్షలాది రైతులకు జగన్ సమాధానం చెప్తారా అని ప్రశ్నించారు.
'వరద వస్తే జగన్ సమాధానం చెప్తారా..?' - Devineni Uma comments On Velugonda project
తమ ప్రభుత్వ హయాంలో వెలిగొండ పనులకు వైకాపా నేతలు అడ్డుపడ్డారని.... ఇప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో సొరంగాన్ని తవ్వే పనులు లంకారెడ్డికి ఎలా ఇస్తారని మాజీమంత్రి దేవినేని ఉమ నిలదీశారు.
మాజీమంత్రి దేవినేని ఉమ