కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటిస్తే సీఎం జగన్ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పారాసిటమల్ వేసుకుంటే తగ్గిపోతుందని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని...ఆయన డాక్టర్ ఎప్పుడయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం పీఠంపై కూర్చొని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
జాతీయ విపత్తుగా ప్రకటిస్తే..మీకేమో అంత నిర్లక్ష్యమా? - devineni uma comments on cm jagan news
కరోనా వైరస్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి దేవినేని ఉమ తప్పుబట్టారు. దేశ, విదేశాల్లో కరోనాను విపత్తుగా ప్రకటిస్తుంటే.. సీఎం నిర్లక్ష్యంగా మాట్లాడటమేంటని ప్రశ్నించారు.
devineni uma comments on cm jagan over karona virus