ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సెంటు పట్టా పేరుతో వందల కోట్ల దోపిడీ' - devinemi uma latest news

కట్టిన ఇళ్లు ఇవ్వకుండా సెంటు పట్టా పేరుతో వందల కోట్ల దోపిడీకి వైకాపా నేతలు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.

devineni uma coments on ycp government on housing sites
మాజీ మంత్రి దేవినేని ఉమ

By

Published : Jul 16, 2020, 1:36 PM IST

సెంటు పట్టా పేరుతో వైకాపా ప్రభుత్వం వందలకోట్లు దోపిడీకి పాల్పడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఇళ్లకు విద్యుత్​ కనెక్షన్​, కనీస సౌకర్యాలు కల్పించి తెదేపా హయాంలో కట్టిన లక్షలాది ఇళ్లను లబ్దిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పశువులమేత భూముల్లో, చెరువులు, కుంటల్లో ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్​ తన ప్రజా ప్రతినిధుల జేబులు నింపేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details