'దేవినేని ఉమ ముందస్తు అరెస్ట్' - దేవినేని ఉమ ముందస్తు అరెస్ట్
అమరావతి రైతులకు మద్దతుగా విజయవాడలో తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న తెలుగుదేశం నేత దేవినేని ఉమను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు, బుద్దా వెంకన్న, తెలుగు యువత నాయకుడు దేవినేని చందుని అరెస్టు చేసి... సింగ్‌నగర్ ఠాణాకు తరలించారు. పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
devineni-uma-arrest
.