సీఎఫ్ఎంఎస్లో జరిగిన డబుల్ పేమెంట్ వ్యవహారంపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఈ విషయంపై తక్షణం జోక్యం చేసుకోవాలని .. ప్రజాపద్దుల సంఘం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించాలని ఈటీవీ భారత్కు ఇచ్చిన ముఖాముఖిలో కోరారు. కాంట్రాక్టర్లపై ప్రేమతోనే ఈ రెట్టింపు మొత్తాలు జమ చేశారని ఆయన విమర్శించారు.
సీఎఫ్ఎంఎస్ చెల్లింపులపై కాగ్ విచారణ జరపాలి: దేవినేని ఉమ - సీఎఫ్ఎంఎస్ చెల్లింపులపై దేవినేని కామెంట్స్
సీఎఫ్ఎంఎస్లో రెండు సార్లు చెల్లింపులు జరిగిన వ్యవహారంపై కాగ్, ప్రజాపద్దుల సంఘం విచారణ జరపాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల కోసమే ఈ రెట్టింపు మొత్తాలు జమచేశారని ఆయన విమర్శించారు.
దేవినేని ఉమా
Last Updated : Aug 14, 2020, 4:38 PM IST