ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. గుంటూరు నుంచి వెళ్తుండగా ఘటన - telnagana news

గూడ్సు రైలు పట్టాలు తప్పిన ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి రైల్వేస్టేషన్​ సమీపంలో జరిగింది. సాంకేతిక కారణాలే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.

derailed goods train
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

By

Published : Jan 21, 2021, 4:51 PM IST

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలుకు ఉన్న ఇంజన్లు పట్టాల మీద నుంచి పక్కకు జరిగి భూమి మీదకు చొచ్చుకు వెళ్లాయి. గుంటూరు నుంచి సికింద్రాబాద్​కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సాంకేతిక కారణాలతో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. సిబ్బంది మరమ్మతు పనులు చేస్తున్నారు.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ABOUT THE AUTHOR

...view details