అమరావతి రైతులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే వారికి పరిష్కారం లభిస్తుందని... ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం వైకాపా కార్యాలయంలో మీడియాతో కృష్ణదాస్ మాట్లాడారు. అమరావతి రైతుల దీక్షలు చంద్రబాబు పుణ్యమేననని కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను చంద్రబాబు మభ్యపెట్టారని ఆరోపించారు. శాశ్వత భూహక్కు పథకం అమలు చేయడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ఇస్తున్నామని చెప్పారు.
'సీఎంను కలిస్తే అమరావతి రైతులకు పరిష్కారం దొరుకుతుంది' - Deputy CM Krishnadas comments on Chandrababu
సీఎం జగన్ను కలిస్తే అమరావతి రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని.. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను చంద్రబాబు మభ్యపెట్టారని ఆరోపించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Deputy CM Krishnadas Press Meet In Srikakulam