ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెదేపా నేతలు.. జగన్​ను విమర్శించడం మానుకోవాలి' - deputy cm narayanaswamy fires on chandrababu naidu

తెదేపా అధినేత చంద్రబాబు.. జగన్​ను విమర్శించడం మానుకోవాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సలహాలు ఇవ్వాలి కానీ.. ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తగదని వ్యాఖ్యానించారు.

deputy cm na rayana swamy
ఉప ముఖ్యమంత్రి నారాయమ స్వామి

By

Published : May 7, 2021, 9:13 PM IST

సీఎం జగన్​పై.. ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేయడం మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కరోనా సమయంలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా పోయి విమర్శలు చేయడం తగదన్నారు. సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన ప్రభుత్వం మీద బురద జల్లడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆయన హాయంలోనే భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details