రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా స్పష్టం చేశారు. మూడు రాజధానులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న ఆయన... దేశంలో అనేక రాజధానులు సముద్ర తీరంలో ఉన్నాయని వివరించారు. సముద్ర తీరంలో ఉన్న చెన్నై, ముంబయి అభివృద్ధి చెందట్లేదా అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సీఎం జగన్ ముందుకెళ్తారని అంజాద్‌బాషా పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...