ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంసెట్‌ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా.. ఇంజినీరింగ్ యథాతథం - EAMCET Exam 2022 postponed due to rain

EAMCET Exam 2022: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎంసెట్ పరీక్ష వాయిదా వేస్తారనే వార్తలపై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిత్తల్ క్లారిటీ ఇచ్చారు. రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్‌ అగ్రికల్చరల్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

EAMCET Exam 2022
ఎంసెట్‌ పరీక్ష

By

Published : Jul 13, 2022, 9:42 AM IST

Updated : Jul 13, 2022, 12:22 PM IST

EAMCET Exam 2022: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష వాయిదా వేస్తారనే వార్తలపై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిత్తల్ స్పష్టతనిచ్చారు. ఈనెల 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 20 వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షను యథాతథంగా నిర్వహించనున్నట్లు నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు.

Last Updated : Jul 13, 2022, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details