వివిధ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లు రద్దుపై వేసిన పిటిషన్లపై ధర్మసనంలో విచరణ జరగనుంది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, హైకోర్టు శాశ్వత భవనాలపై వేసిన పిటిషన్లపై ధర్మసనం ముందుకు రానున్నాయి.
నేడు హైకోర్టులో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లు రద్దు పిటిషన్లపై విచారణ - Decentralization of capital bill in high court
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లు రద్దుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, హైకోర్టు శాశ్వత భవనాలపై వేసిన పిటిషన్లపైనా విచారణ జరగనుంది.
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లు రద్దు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ