ప్రభుత్వ సలహాదారుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయ - ప్రభుత్వ సలహాదారుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేబినెట్ హోదాలో రెండేళ్లపాటు ఆయన క్యాన్సర్ వ్యాధి నివారణపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారు. డాక్టర్ నోరి ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే.
![ప్రభుత్వ సలహాదారుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయ ప్రభుత్వ సలహాదారుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13236222-835-13236222-1633150253524.jpg)
ప్రభుత్వ సలహాదారుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
.