ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డేటాఎంట్రీ ఆపరేటర్లకు సచివాలయ పరీక్ష అవకాశం - డేటా ఎంట్రీ ఆపరేటర్లు గ్రామ సచివాలయం నోటిఫికేషన్ న్యూస్

గ్రామపంచాయతీల్లో పనిచేస్తోన్న డేటాఎంట్రీ ఆపరేటర్లకు సచివాలయ ఉద్యోగాల పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఓ ప్రకటన చేశారు.

Data entry operator eligible for Gram sachivalayam posts
డేటాఎంట్రీ ఆపరేటర్లకు సచివాలయ పరీక్ష రాసేందుకు అవకాశం

By

Published : Feb 5, 2020, 6:38 AM IST

డేటాఎంట్రీ ఆపరేటర్లకు సచివాలయ పరీక్షకు అవకాశం

గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి సచివాలయ ఉద్యోగాల పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డిజిటల్‌ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్ తెలిపారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై, గుర్తింపు పొందిన సంస్థ ద్వారా కంప్యూటర్‌ ధ్రువపత్రం కలిగి ఉండాలని తెలిపారు. ఈనెల 7 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details