Srisailam temనేటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు - శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
Dasara Mahotsavam
20:33 October 06
Dasara Mahotsavam
నేటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి(Dasara Mahotsavam at srisailam news). ఉదయం 8.30 గం.కు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. భ్రమరాంబ దేవి ఆలయంలో ఈవో, అర్చకులు ప్రారంభ పూజలు చేయనున్నారు.
ఇదీ చదవండి
Last Updated : Oct 7, 2021, 12:26 AM IST