నెల రోజులు సెలవు పెట్టిన మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం!
lv
15:40 November 06
హెచ్‌ఆర్డీ డీజీగా బాధ్యతలు చేపట్టకుండానే ..
మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం..నెలరోజులపాటు సెలవుపై వెళ్లనున్నారు.మానవవనరుల సంస్థ డీజీగా బాధ్యతలు చేపట్టకుండానే సెలవుపై ఎల్వీ సుబ్రమణ్యం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.డిసెంబర్6వరకూ మాజీ సీఎస్ సెలవులో ఉండనున్నారు.
ఇవి కూడా చదవండి:
Last Updated : Nov 6, 2019, 4:48 PM IST