ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CS Sameer Sharma Flag Hosting : సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎస్ సమీర్ శర్మ.. - CS Sameer Sharma Flag Hosting

CS Sameer Sharma In Republic day celebrations : 73 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

CS Sameer Sharma Flag Hosting
సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎస్ సమీర్ శర్మ..

By

Published : Jan 26, 2022, 10:09 AM IST

CS Sameer Sharma In Republic day celebrations : 73 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. ప్రజలందరికీ సీఎస్‌ సమీర్‌ శర్మ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎస్ సమీర్ శర్మ..

ABOUT THE AUTHOR

...view details