నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించే అంశంపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉత్సవాల నిర్వహణపై కేంద్ర హోంశాఖ అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు ఒకటో తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై సీఎస్ సమీక్ష - నవ్యాంధ్ర అవతరణ దినోత్సవ వేడుకలు
నవంబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు.

CS review on State fotmation Celebrations on november 1st
ఇదీ చదవండి : పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ భేటీ.. కీలక చర్చ!