'అంగీకార్' కార్యక్రమంపై అవగాహన కల్పించాలి: సీఎస్ - LATEST NEWS OF AP CS REVIEW MEETING
'అంగీకార్' కార్యక్రమం పై ప్రజ్లల్లో విస్తృత స్థాయి అవగాహన కల్పించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులకు సూచించారు.
cs-meeting-state-level-monitoring-committe-of-anghikar
కాలుష్య నివారణ, స్వచ్ఛత దిశగా నిర్వహిస్తున్న 'అంగీకార్' కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. రాష్ట్ర సచివాలయంలో అంగీకార్ కార్యక్రమం పై పలు శాఖల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వ్యర్థాల విభజన, పొగలేని వంటశాల, చెట్లు నాటడం, నీరు, ఇంధన పొదుపు వంటి అంశాలపై అవగాహన కల్పించడం వల్ల ... మెరుగైన సమాజం దిశగా అడుగేయొచ్చని సీఎస్ అభిప్రాయపడ్డారు.