శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరి ఐఏఎస్లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్లు ఇస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
పోస్టింగ్(సబ్ కలెక్టర్స్) వివరాలు...
- నంద్యాల సబ్ డివిజన్- ఛహాట్ బాజ్పాల్,
- విజయవాడ డివిజన్ - సూర్య సాయి ప్రవీణ్ చంద్,
- పార్వతీపురం సబ్ డివిజన్- ఎస్.భావన,
- పెనుగొండ సబ్ డివిజన్- మల్లరపు నవీన్,
- పాడేరు సబ్ డివిజన్- అభిషేక్,
- కందుకూరు సబ్ డివిజన్- అపరాజిత సింగ్,
- నర్సాపురం సబ్ డివిజన్- విష్ణు చరణ్,
- తెనాలి సబ్ డివిజన్- నిధి మీనా,
- రంపచోడవరం సబ్ డివిజన్- కట్ట సింహాచలం,
- శ్రీకాకుళం టెక్కలి సబ్ డివిజన్- వికాస్ మర్మట్..