అమరావతి: ఆర్-5 జోన్ లో ప్రజాభిప్రాయ సేకరణ - crda video conference in capitals
ఉదయం 11గంటల నుంచి 12 గంటల మధ్య రాజధాని పరిధిలోని ఆర్- 5జోన్ పై వీడియో కాన్ఫరెన్స్ చేపట్టనున్నారు.
![అమరావతి: ఆర్-5 జోన్ లో ప్రజాభిప్రాయ సేకరణ crda video conference within the R 5 zone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6693531-135-6693531-1586235802424.jpg)
crda video conference within the R 5 zone
నేటి నుంచి రాజధాని గ్రామాల్లో ఆర్-5 జోన్ పై సీఆర్డీఏ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఆర్-5 జోన్ పరిధిలోని రైతుల అభ్యంతరాలను తెలుసుకోనుంది. ఉదయం 11 గంటల నుంచి 12 వరకు వీడియో కాన్ఫరెన్స్ చేపట్టనున్నారు. అయితే అధికారుల తీరుపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ వేళ వీడియో కాన్ఫరెన్స్ చేపట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతే అభ్యంతరాలు స్వీకరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Last Updated : Apr 7, 2020, 10:56 AM IST