ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఆర్‌డీఏ స్పెషల్‌ కమిషనర్‌ బదిలీ - crda special commissioner latest news

సీఆర్‌డీఏ స్పెషల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆయన్ను నియమిస్తూ... ఉత్తర్వులు జారీచేసింది.

సీఆర్‌డీఏ స్పెషల్‌ కమిషనర్‌ బదిలీ

By

Published : Oct 26, 2019, 10:10 AM IST

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) స్పెషల్‌ కమిషనర్‌... వి.రామమనోహరరావు బదిలీ అయ్యారు. ఆయన్ను పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ... సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సీఆర్‌డీఏ ప్రత్యేక కమిషనర్‌ బాధ్యతల్నీ రామమనోహరరావు నిర్వర్తించాలని... జీవోలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details