ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిలో ఉచిత ఇళ్ల పట్టాలకు కార్యాచరణ - అమరావతిలో ఉచిత ఇళ్ల పట్టాలకు కార్యచరణ

అమరావతి పరిధిలో పేదలకు ఉచిత ఇళ్ల పట్టాలిచ్చేందుకు కార్యాచరణ మొదలైంది. తొమ్మిది జోన్ల పరిధిలో పేదలకు నిర్ణయించిన స్థలాల్లో.. పొదల తొలగింపు, సరిహద్దు రాళ్ల ఏర్పాటు, డీజీపీఎస్​ సర్వే కోసం సీఆర్​డీఏ టెండర్లు జారీ చేసింది.

crda notification for free lands to poor
అమరావతిలో ఉచిత ఇళ్ల పట్టాలకు కార్యచరణ

By

Published : Mar 3, 2020, 8:36 PM IST

అమరావతి పరిధిలో పేదలకు ఉచిత ఇళ్ల పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించింది. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, దుగ్గిరాల తదితర ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు అమరావతి పరిధిలో ఇళ్లపట్టాలివ్వనున్నారు. తొమ్మిది జోన్ల పరిధిలో పేదలకు నిర్ణయించిన స్థలాల్లో.. పొదల తొలగింపు, సరిహద్దు రాళ్ల ఏర్పాటు , డీజీపీఎస్​ సర్వే కోసం సీఆర్​డీఏ టెండర్లు జారీ చేసింది. రూ.3.86 కోట్లతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి 9వ తేదీలోగా బిడ్ల దాఖలుకు గడువు విధించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details