వైకాపా ప్రభుత్వం తెచ్చిన సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపింది. రాజ్యాంగంలోని 197 అధికరణ క్లాజ్ 2 ప్రకారం బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపారు. గవర్నర్ ఆమోదం తర్వాత 2 బిల్లులూ చట్టరూపం దాల్చే అవకాశం ఉంది.
గవర్నర్ ఆమోదానికి సీఆర్డీఏ, మూడు రాజధానుల బిల్లులు - సీఆర్డీఏ మూడు రాజధానుల బిల్లులు గవర్నర్ ఆమోదానికి పంపిన ప్రభుత్వం
సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ ఈ బిల్లులకు ఆమోదం తెలిపితే బిల్లులు చట్టరూపంగా మారనున్నాయి.

గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్