గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. కేంద్ర బృందాన్ని రప్పించి వెంటనే కేంద్రం నుంచి సాయం కోరాలని ఆకాంక్షించారు. అంతేకాక.. రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని తెలిపారు.
CM JAGAN : సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ - Gulab cyclone effect on farmers in ap
సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. తుపానుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఆయన ముఖ్యమంత్రికి సూచించారు.
సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ