సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఇది కేవలం కక్షసాధింపు ధోరణిలా కనిపిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఫ్యాక్షన్ ధోరణితో ముందుకుపోతున్నట్లుందని విమర్శించారు. ఇలాగే వ్యవహారిస్తే.. అధికారుల్లో అభద్రతాభావం పెరుగిపోతుందని అన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు వైఖరిని మానుకోవాలని హితవు పలికారు.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఖండిస్తున్నాం:రామకృష్ణ - cpi ramakrishna react osuspenssion n AB venkteshwararao suspenssion news
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్ చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరి మానుకోవాలని హితవు పలికారు.
cpi ramakrishna react on suspenssion of ips AB venkteshwararao