తితిదే ఛైర్మన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. తమిళనాడు, రిషికేశ్‌లోని తితిదే ఆస్తుల వేలం ఆపాలని విజ్ఞప్తి చేశారు. దాతల ద్వారా తితిదేకు వచ్చిన ఆస్తుల వేలం తగదని ఆ లేఖలో ప్రస్తావించారు.
తితిదే ఆస్తుల వేలాన్ని ఆపాలి:రామకృష్ణ - ttd chairman on ttd assets news
తితిదే ఆస్తుల వేలాన్ని ఆపాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌కు సీపీఐ ఛైర్మన్ కె. రామకృష్ణ లేఖ రాశారు.
![తితిదే ఆస్తుల వేలాన్ని ఆపాలి:రామకృష్ణ cpi ramakrishna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7324246-304-7324246-1590292154744.jpg)
cpi ramakrishna